సమస్యాత్మక గ్రామాల్లో సర్యటించిన సీపీ

సమస్యాత్మక గ్రామాల్లో సర్యటించిన సీపీ

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సమస్యాత్మక గ్రామాలైన ఖమ్మం రూరల్ మండలం మంగళగుడెం, కూసుమంచి మండలం చెగోమ్మ గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్థులతో ఆయన మాట్లాడుతూ.. చిన్న విషయాలకు గొడవలకు పోకుండా సమన్వయం పాటించాలని సూచించారు. గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన తెలిపారు.