సింగరేణిలో అప్రెంటిస్ షిప్.. అప్లై చేసుకోండి

సింగరేణిలో అప్రెంటిస్ షిప్.. అప్లై చేసుకోండి

BDK: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) సంస్థ ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ షిప్ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల కోసం (డిసెంబర్ 6)న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అప్రెంటిస్ షిప్ స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% రిజర్వేషన్ పద్ధతిన అవకాశాన్ని కల్పించనున్నట్లు అధికారులు ఇవాళ వెల్లడించారు. అర్హులైన ఆసక్తి గలవారు అప్లై చేసుకోవాలని కోరారు.