మహిళపై లైంగికదాడి.. నిందితుడికి రిమాండ్

మహిళపై లైంగికదాడి.. నిందితుడికి రిమాండ్

వరంగల్: మహిళపై లైంగికదాడి చేసిన ఒకరిని రిమాండ్‌కు తరలించినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వితంతు మహిళపై అదే గ్రామానికి చెందిన ఆకుల అశోక్ అనే వ్యక్తి ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లైంగికదాడి చేశాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేపట్టి అశోక్‌పై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు