ఉపాధి హామీ పనులను పరిశీలన
HNK: దామెర మండలం ఒగ్లపూర్‌లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి మేన శ్రీను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలు రెండు ఫోటోలను NMMS యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కోరారు. కూలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.