ప్రజా పాలన అని చెప్పి అరెస్టు చేస్తున్నారు: BRS

ప్రజా పాలన అని చెప్పి అరెస్టు చేస్తున్నారు: BRS

BDK: ప్రజా పాలన అని చెప్పి రేవంత్ సర్కార్ అరెస్టుల పాలన చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా నాయకులు సత్యనారాయణ అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా ఇల్లందులో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండల అధ్యక్షుడు రమేష్ అన్నారు. తక్షణమే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.