ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

NLR: సంగం తూర్పువీధిలో వెలసియున్న కృష్ణ మందిరంలో వైభవంగా కృష్ణాష్టమి సందర్భంగా వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.