ఉరి వేసుకొని యువకుడి మృతి

ఉరి వేసుకొని యువకుడి మృతి

KDP: సింహాద్రిపురం మండలం కోవరకగుంపల్లెకు చెందిన ఆశీర్వాదం మంగళవారం ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడి సోదరుడు వివరాల మేరకు ఆశీర్వాదం గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడని, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందాడన్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.