తెల్లాపూర్ జడ్పి పాఠశాలలు ఐడియా బాక్స్ ఏర్పాటు

SRD: తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐడియా బాక్సులు శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భాస్కర్ మాట్లాడుతూ.. ఇన్‌స్పైర్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ప్రాజెక్టు వివరాలను ఐడియా బాక్స్‌లో వేయాలి అని చెప్పారు. మంచి ప్రాజెక్టులను అంతర్జాలంలో నమోదు చేయిస్తామని పేర్కొన్నారు.