పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ హవా
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో తొలి ఫలితం విడుదలైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 39, బీఆర్‌ఎస్ అభ్యర్థికి 36 ఓట్లు బీజేజీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి. ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కానుంది.