VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో బస్సులో మంటలు

VIDEO:  షార్ట్ సర్క్యూట్‌తో బస్సులో మంటలు

ఎన్టీఆర్: గంపలగూడెం మండలం తోటమూల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా తిరువూరుకు చెందిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు గురువారం రాత్రి సుమారు 9 గంటలకు దగ్ధమైంది. విద్యార్థులను దించిన అనంతరం కళాశాల బస్సును డ్రైవర్ పార్కింగ్ చేశాడు. తరువాత పొగలు వస్తూ మంటలు చేలరేగాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు.