VIDEO: డ్రైవర్ల మధ్య వాగ్వాదం.. నిలిచిన ప్రయాణం

VIDEO: డ్రైవర్ల మధ్య వాగ్వాదం.. నిలిచిన ప్రయాణం

మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ల మధ్య వివాదం తలెత్తింది. అయితే ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు, కర్ణాటక బస్సుకు సైడ్ ఇవ్వకపోవడంతో కర్ణాటక బస్సు డ్రైవర్లు ఏపీ బస్సును అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనలో ప్రయాణికుల మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.