పిల్లలకు ఆరోగ్యవంతమైన పౌష్టిక ఆహారం అందించాలి

పిల్లలకు ఆరోగ్యవంతమైన పౌష్టిక ఆహారం అందించాలి

ములుగు: పిల్లలకు ఆరోగ్యవంతమైన పౌష్టిక ఆహారం అందించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి అన్నారు. ములుగులో ఏర్పాటు చేసిన పోషణ పక్వాడ ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు పోషణ ఆహార లోపం లేకుండా చూడడం కోసమే పోషణ పక్వాడ నిర్వహించామన్నారు.