ఘోర రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి

MLG: ఏటూరునాగారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చిన్నబోయినపల్లి వద్ద బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెంకటాపురం వైపు రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు వారిని తప్పించబోయి ఢీకొంది. ఈ ప్రమాదంలో సంజీవరెడ్డి అనే వ్యక్తి మృతి చెందగా..మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు సైతం వెళ్లి పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.వివరాలు తెలియాల్సి ఉంది.