VIDEO: భక్తులతో కిటకిటలాడిన గంగాపురం ఆలయం

MBNR: జడ్చర్ల మండలం గంగపురం శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం నేడు శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భక్తులతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. రద్దీ పెరగడంతో భారీ క్యూ లైన్‌లో నిలబడ్డారు. అనంతరం భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు.