ఎలుకల నిర్మూలనతోనే అధిక దిగుబడులు

ఎలుకల నిర్మూలనతోనే అధిక దిగుబడులు

ELR: ఎలుకల నిర్మూలనతోనే అధిక దిగుబడులు సాధించవచ్చునని నిడమర్రు AO ఇంగర్ దైవ ఆశీర్వాదం రైతులకు సూచించారు. శనివారం నిడమర్రు మండలంలో బావాయపాలేం, చానమిల్లి, పెదనిండ్రకొలను గ్రామాల్లో ఉన్న ఆర్ఎస్‌కేలలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిరించారు. ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా ఎలుకల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.