VIDEO: ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం
CTR: పుంగనూరు పట్టణం BMS క్లబ్ అవరణంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని 'స్విమ్స్ పింక్ బస్సు' వారు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ చైతన్య భాను పరీక్షలు చేశారు. పరీక్షలు చేయడం ద్వారా ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించవచ్చని అన్నారు. అలాగే క్యాన్సర్‌కు గల కారణాల గురించి అవగాహన కల్పించారు.