నేడు కనిగిరి తహశీల్దార్ వద్ద నిరసన

నేడు కనిగిరి తహశీల్దార్ వద్ద నిరసన

ప్రకాశం: ప్రభుత్వ అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు కనిగిరి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరుకావాలని జిల్లా కార్యదర్శి షేక్ నాయబ్ రసూల్ కోరారు.