VIDEO: ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత.. కోడిగుడ్లతో దాడి.!

VIDEO: ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత.. కోడిగుడ్లతో దాడి.!

MDCL: హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిని బీజేవైఎం నాయకులు ముట్టడించారు. బోడుప్పల్‌‌లోని ఆయన నివాసంపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఎన్నికల సమయంలో దేవాలయాల్లో పొర్లు దండాలు పెట్టి, ఇప్పుడు అవమానించడం తగదని మండిపడ్డారు. 24 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.