టీటీడీ ఉద్యోగుల గుడ్ న్యూస్

టీటీడీ ఉద్యోగుల గుడ్ న్యూస్

TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన ఉద్యోగులకు 10 శాతం పెంపుదలతో జీవో విడుదలయ్యింది. శాశ్వత ఉద్యోగులకు రూ. 1,540 పెంచి రూ.15,400గా, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 754 పెంచి రూ.7,535గా మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిపై టీటీడీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.