VIDEO: 'సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివి'

VIDEO: 'సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివి'

SRPT: సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యనందించి వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.