VIDEO: ఉట్నూరుకు చేరుకున్న పల్లకి పాదయాత్ర

VIDEO: ఉట్నూరుకు చేరుకున్న పల్లకి పాదయాత్ర

ADB: ఆసిఫాబాద్ నుంచి ప్రారంభమైన విట్టలేశ్వరుని పల్లకి పాదయాత్ర బుధవారం ఉట్నూర్ మండల కేంద్రానికి చేరుకుంది. దీంతో మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మాజీ జడ్పీటీసీ చారులత రాథోడ్ వారికి స్వాగతం పలికారు. అనంతరం భక్తులతో కలిసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తుకారాం మహారాజ్, శ్రీకాంత్, తులసి మహారాజ్, కెర్బ తదితరులున్నారు.