VIDEO: 'ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు'
E.G: కోరుకొండలో శనివారం నిర్వహించిన వైసీపీ సమీక్షా సమావేశంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సాగిస్తున్న అవినీతి, అక్రమాలపై త్వరలో లక్ష పుస్తకాలు ముద్రించి ప్రజలకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.