పల్లె పోరు.. కొనసాగుతున్న కాంగ్రెస్ హవా

పల్లె పోరు.. కొనసాగుతున్న కాంగ్రెస్ హవా

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. రెండో విడత ఫలితాల్లో రాత్రి 9 గంటల వరకు కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు 2000 స్థానాలకు పైగా గెలుపొందారు. BRS మద్దతుదారులు 1000కి పైగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 200 స్థానాలకు పైగా గెలుపొందారు. ఇతరులు 500లకు పైగా చోట్లలో విజయం సాధించారు.