అసోసియేషన్ మండల అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే

అసోసియేషన్ మండల అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే

ADB :ఇటీవల అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సోన్ కాంబ్లే జితేందర్ ను ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ఉట్నూర్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన విధానాన్నీ ప్రజల్లో తీసుకెళ్ళి, సమాజ బాగు కోసం అహర్నిశలు కృషి చేయాలన్నారు.