జగన్ ప్రతి దాని మీద తన బొమ్మ వేసుకున్నారు: MLA

జగన్ ప్రతి దాని మీద తన బొమ్మ వేసుకున్నారు: MLA

PLD: గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రతి దాని మీద తన బొమ్మ వేసుకోవాలనే ఆలోచనతో స్మార్ట్ రేషన్ కార్డులు ఆగిపోయాయని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం చిలకలూరిపేటలోని ఈస్ట్ క్రిస్టియన్‌పేటలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో అమలు కాని పథకాలన్నీ కూటమి ప్రభుత్వంలో అమలు అవుతున్నాయన్నారు.