ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.1,546 కోట్లు

ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.1,546 కోట్లు

MBNR: జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.1,546 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన సమీక్షలో కల్వకుర్తికి రూ.909 కోట్లు, నెట్టెంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిల్ సాగర్‌కు రూ.185 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.