'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం'
BDK: జర్నలిస్టుల కనీస సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని TWJF వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య విమర్శించారు. భద్రాచలంలో ఇవాళ జరిగిన భద్రాద్రి జిల్లా తృతీయ మహాసభల మాట్లాడారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైన ఇంతవరకు జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేక పోయిందన్నారు.