'ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య'

'ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య'

ADB: ప్రభుత్వ కళాశాలల్లోనే మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని ఆదిలాబాద్ బాలుర రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ విజయనంద్ అన్నారు. సోమవారం పట్టణంలోని కళాశాలలో సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్, యూనిఫామ్, నాణ్యమైన భోజనం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరాలని విద్యార్థులను కోరారు.