సిరికొండలో డ్రైనేజీ కాలువ మరమ్మతులు

సిరికొండలో డ్రైనేజీ కాలువ మరమ్మతులు

NZB: సిరికొండ మండలం లోని హుస్సేన్ నగర్ రోడ్డులో గల డ్రైనేజీకి శుక్రవారం సర్పంచ్ సాయిచరణ్ ఆధ్వర్యంలో డ్రైనేజీకి అడ్డుగా వున్న ముళ్ల పొదలు, చెట్లను, తొలగించారు. వర్షాకాలం డ్రైనేజీ సరిగ్గా లేక ఎస్సీ కాలనీ, నెహ్రు గల్లీ వాసులు ఇబ్బందులకు గురి అవుతున్నారని వర్షపు నీరు రాకుండా చెత్తను తొలగించడం జరిగిందని వారు అన్నారు.