'ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలి'

'ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలి'

ADB: ఆసిఫాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో రోడ్డు పద్రతపై శుక్రవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సంబంధిత అధికారులు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.