ఉమ్మడి హైదరాబాద్ జిల్లా TOP NEWS @ 9PM

★ నగరంలో భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
★ టోలిచౌకిలో జింక మాంసం రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
★ బాచుపల్లిలో కుటుంబ సమస్యల నేపథ్యంలో ఉరివేసుకొని మహిళ మృతి
★ అల్ప్రాజోలం తయారీ కేసులో బోయిన్‌పల్లి మేధా పాఠశాలను సీజ్ చేసిన అధికారులు
★ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్