తీరిన కరెంట్ కష్టాలు.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

తీరిన కరెంట్ కష్టాలు.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

కృష్ణా: పామర్రు మండలం డిపి గూడెం ఎన్టీఆర్ కాలనీలో గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా కష్టాలు తీరాయి. గతంలో ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఈ సమస్యను తీర్చారు. తమ సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.