పోలీసు కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

పోలీసు కార్యాలయంలో సర్దార్  వల్లభాయ్ పటేల్ జయంతి

PPM: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి, ఆధ్వర్యంలో శుక్రవారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వాతంత్య్ర పోరాటంలో ఆయన ఘనతను కీర్తించారు. అనంతరం 'ఏక్‌ దా దివాస్‌' సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి 2K నిర్వహించారు.