VIDEO: గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
NRML: పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో బుధవారం గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలకు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు హాజరై ఆకర్షనీయమైన ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ మాట్లాడుతూ.. రేపు నిర్వహించే ముగింపు కార్యక్రమంలో వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేస్తామన్నారు.