'ప్రజల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం పని చేస్తుంది'

'ప్రజల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం పని చేస్తుంది'

అన్నమయ్య: ప్రజల అభ్యున్నతి కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం రామాపురం మండలం, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేస్తున్నారని అన్నారు.