VIDEO: ఘనంగా అరవిందబాబు జన్మదిన వేడుకలు
PLD: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా MAM గ్రూప్ ఛైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి ప్రశంసనీయమని కొనియాడుతూ, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.