VIDEO: భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ ఆత్మల పండగ
GNTR: మృతి చెందిన పూర్వీకులను, ఆత్మీయులను స్మరించుకోవడమే ఆత్మల పండుగ అని గుంటూరు బిషప్ చిన్నా బత్తిని భాగ్యయ్య అన్నారు. ఫిరంగిపురంలోని బాల యేసు దేవాలయ సమాధుల ప్రాంగణంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఆత్మల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా సమాధుల ప్రాంగణంలో దివ్యబలి పూజ నిర్వహించారు.