VIDEO: PGRSకు 352 అర్జీలు

VIDEO: PGRSకు 352 అర్జీలు

TPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 352 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించి వారికి సంతృప్తికరమైన సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు పాల్గోన్నారు.