WHAT'S TODAY
✦ AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
✦ అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
✦ వంటగ్యాస్ సరఫరాపై చంద్రబాబు సమీక్ష
✦ TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
✦ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం
✦ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
✦ ఒంటిపూట బడులు ప్రారంభం
✦ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు