‘విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’

‘విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’

SKLM: విద్యుత్, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం సారవకోట విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో విద్యుత్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తాము గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని నల్ల బ్యాడ్జిలు కట్టుకుని ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ రమేష్, లైన్‌మెన్ ఈశ్వరరావు, తదితరులున్నారు.