VIDEO: 'భారీ వర్షాల వల్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది'

కరీంనగర్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది అని బీజేపీ మాజీ మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. పాత డ్రైనేజీలు దెబ్బతిన్నట్లు, తక్షణమే మరమ్మతులు చేయాలని, మున్సిపల్ అధికారులు, మేయర్ శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.