RTC బస్సు ఢీకొని ఒకరి మృతి

RTC బస్సు ఢీకొని ఒకరి మృతి

CTR: బంగారుపాళ్యం మండలం కేజీసత్రం సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. మహాసముద్రం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి రోడ్డుపై నడిచి వెళ్తున్న సమయంలో కర్ణాటక ఆర్టీసీకి చెందిన ఐరావత్ బస్సు ఢీకొట్టింది. ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.