VIDEO: కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం

VIDEO: కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం

W.G. భీమవరం ఫుట్ పాత్ వంతెన వద్ద పట్టణానికి చెందిన రమేష్ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని అతన్ని రక్షించారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు రమేష్ తెలిపాడని పోలీసులు తెలియజేశారు.