అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

* 'అఖండ-2' సినిమాను అభిమానులతో కలిసి వీక్షించిన MLA దగ్గుపాటి ప్రసాద్
* హంపాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మానవత్వాన్ని చాటుకున్న ఛైర్మన్ టీసీ వరుణ్
* ఉరవకొండలో 14 ఏళ్ల బాలికపై యువకుడి వంచన.. పోక్సో చట్టం కింద కేసు నమోదు  
* గుంతకల్లు పట్టణంలో వేట కొడవలితో యువకుడిని దారుణ హత్య