'రాజ్యాంగాన్ని రక్షించుకోవడం సీపీఎం ఐఖ్య పోరాటాలు '

VZM: టౌన్ రాజ్యాంగాన్ని రక్షించుకొనేందుకు కలిసి వచ్చే శక్తులుతో ఉద్యమాలకి సిద్ధం కావాలని, రాష్ట్ర హక్కుల కోసం ఉద్యమించాలని, రాష్ట్ర సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు వై లక్షిమి అధ్యక్షతన జిల్లా ప్లినరీ సమావేశం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగింది. అనంతరం సీపీఎం జెండాకు పూలు జల్లి నినాదాలు చేశారు.