పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
అగ్నిమాపక యంత్రాల్లో వాడే వాయువు?
1. నత్రజని
2. ఆమ్లజని
3. కార్బన్ డయాక్సైడ్
4. ఉదజని
నిన్నటి ప్రశ్న: సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది?
జవాబు: బృహస్పతి