ఎర్రగుంట్ల సీఐగా విశ్వనాథరెడ్డి బాధ్యతలు

KDP: ఎర్రగుంట్ల పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విశ్వనాథరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించి, ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని, పోలీస్ స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపడతానన్నారు.