లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

PDPL: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాద్ ముబారక్ చెక్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.