49 మంది కీలక నేతలను మట్టుబెట్టాం: శ్వేతసౌధం

49 మంది కీలక నేతలను మట్టుబెట్టాం: శ్వేతసౌధం

ఇరాన్‌పై దాడుల వివరాలను అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ద్వారా ఇరాన్‌లో 49 మంది అత్యున్నత స్థాయి నేతలను మట్టుబెట్టినట్లు చెప్పారు. ఒమన్ గల్ఫ్‌లో ఉన్న టెహ్రాన్‌కు చెందిన 11 యుద్ధ నౌకలను పేల్చేసినట్లు తెలిపారు. అలాగే ఇరాన్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు ఆరుగురు అమెరికా సైనికులు మృతి చెందినట్లు స్పష్టం చేశారు.