VIDEO: 'కుమ్మెర కుల వివక్ష బాధితులకు న్యాయం చేయాలి'

VIDEO: 'కుమ్మెర కుల వివక్ష బాధితులకు న్యాయం చేయాలి'

NGKL: కుమ్మెర కుల వివక్ష బాధితులకు న్యాయం చేయాలని CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఇటీవల జాతరలో జరిగిన దాడిలో చిన్నారి మృతిచెందింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో  భాదిత కుటంబం సభ్యులు ధర్నా చేపట్టారు.  బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు.